Ticker

8/recent/ticker-posts

Marco Telugu: వయలెన్స్.. వయలెన్స్.. మలయాళంలో కలెక్షన్ల బీభత్సం సృష్టిస్తున్న మార్కో తెలుగు ట్రైలర్ రిలీజ్!

Marco Movie Telugu Trailer Released: మలయాళ పాపులర్ నటుడు ఉన్ని మకుందన్ నటించిన లెటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ మార్కో. మోస్ట్ వయలెంట్ మూవీగా పేరు తెచ్చుకున్న మార్కో మలయాళంలో కలెక్షన్స్‌తో బీభత్సం సృష్టిస్తోంది. అలాంటి మార్కో తెలుగు ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/IMnpjKt

Post a Comment

0 Comments