Brahmamudi Serial December 28th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 28 ఎపిసోడ్‌లో సీతారామయ్య హాస్పిటల్ బిల్ క్లియర్ కాలేదని సుభాష్‌కు కాల్ వస్తుంది. దాంతో కావ్యని పిలిచి ఎందుకు క్లియర్ కాలేదని అడుగుతాడు. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ రెచ్చిపోతారు. కావ్యను గట్టిగా ధాన్యం నిలదీయడంతో రాజ్ వచ్చి కవర్ చేస్తాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/7tRE2gi
0 Comments