Ticker

8/recent/ticker-posts

Swag BGM Meaning: స్వాగ్ బీజీఎమ్‌లో వినిపించేది బూతు కాదు నీతి.. శ్రీమహాభాగవతంలోని పద్యంతో కంపోజ్.. ఇదిగో వీడియో!

Swag Movie Interval BGM Meaning In Telugu: శ్రీ విష్ణు స్వాగ్‍‌ మూవీ ఇంటర్వెల్ సీన్‍లో వచ్చే బీజీఎమ్ చాలా వైరల్ అయింది. ఎందుకంటే ఆ బ్యాంక్ గ్రౌండ్ స్కోర్‌ను బూతు పదాలతో కంపోజ్ చేశారని తెగ మీమ్స్ పడిపోయాయి. అయితే, అవి బూతులు కాదని, శ్రీమహాభాగవతంలోని పద్యమని అసలు అర్థం చెప్పే ఓ వీడియో వైరల్ అవుతోంది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/XiQpSUm

Post a Comment

0 Comments