Telugu Serial: జీ తెలుగు గత ఐదేళ్లుగా టెలికాస్ట్ అవుతోన్న త్రినయని సీరియల్ త్వరలోనే ముగియబోతున్నది. జనవరి 25తో ఈ సీరియల్‌కు శుభం కార్డు పడబోతున్నట్లు సమాచారం. ఈ సీరియల్ ఎండ్ కాబోతున్నట్లు లీడ్ యాక్టర్ చందు గౌడ వెల్లడించాడు. లాస్ట్ డే షూట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/fhMPsbO
0 Comments