Ticker

8/recent/ticker-posts

Brahmamudi January 21st Episode: రాజ్ చెంప ప‌గ‌ల‌గొట్టిన అప‌ర్ణ -సాక్ష్యాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ కావ్య అప్పులు -అనామిక టెన్ష‌న్

Brahmamudi January 21st Episode: బ్ర‌హ్మ‌ముడి జ‌న‌వ‌రి 21 ఎపిసోడ్‌లో కావ్య‌తో అప‌ర్ణ మాట్లాడ‌టం మానేస్తుంది. కోడ‌లు ఇచ్చిన కాఫీ కూడా తాగ‌న‌ని అంటుంది. అప‌ర్ణ కోపాన్ని త‌గ్గించి కావ్య‌తో తాను మాట్లాడించేలా చేస్తాన‌ని రాజ్ బిల్డ‌ప్‌లు ఇస్తాడు. కానీ అత‌డి ప్లాన్ అట్ట‌ర్‌ఫ్లాప్ అవుతుంది. 



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/T4vhUod

Post a Comment

0 Comments