Ticker

8/recent/ticker-posts

Brahmamudi February 5th Episode: రాజ్ డ‌బ్బులు కొట్టేసిన రాహుల్ - అడ్డంగా బుక్కైన రుద్రాణి - రాజ్‌ను కాపాడిన కావ్య‌

Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి ఫిబ్ర‌వ‌రి 5 ఎపిసోడ్‌లో రాజ్‌, కావ్య ద‌గ్గ‌ర ఉన్న రెండు కోట్ల రూపాయ‌ల్ని కొట్టేస్తాడు రాహుల్‌. డ‌బ్బులు కొట్టేసిన రౌడీ రాజ్‌, కావ్య‌ల‌కు దొరికిపోతాడు. రాహుల్ ఈ ప‌ని చేశాడ‌ని అత‌డి ద్వారా నిజం తెలుసుకున్న రాజ్‌...రాహుల్‌ను చిత‌క్కొడ‌తాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/yLMbp5J

Post a Comment

0 Comments