Natural Star Nani Comments On Court Movie In Press Meet: నేచురల్ స్టార్ నాని సమర్పించిన లేటెస్ట్ తెలుగు మూవీ కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఏ నో బడీ. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో హీరో నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/1lLdvBs
0 Comments