Ticker

8/recent/ticker-posts

Karthika Deepam 2 Serial: దీప‌పై రౌడీల ఎటాక్ - గ‌న్ గురిపెట్టిన జ్యోత్స్న - కార్తీక్ ఎంట్రీతో సీన్ రివ‌ర్స్‌!

Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 మార్చి 1 ఎపిసోడ్‌లో దీప‌, శౌర్య‌ల‌ను చంపేందుకు రౌడీల‌తో డీల్ కుద‌ర్చుకుంటుంది జ్యోత్స్న‌. దీప‌ను క‌త్తితో ఓ రౌడీ పొడ‌వ‌బోతాడు. రౌడీల ప్లాన్‌ను క‌నిపెట్టిన దీప వారిని చిత‌క్కొడుతుంది. రౌడీల‌కు దొర‌క్కుండా శౌర్య పారిపోతుంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/I3Z2sSO

Post a Comment

0 Comments