Ticker

8/recent/ticker-posts

Priyadarshi: తెలుగు సినిమాకు స్వర్ణయుగం నడుస్తోంది, గారాల చిన్న కొడుకు నాని.. కమెడియన్ ప్రియదర్శి కామెంట్స్

Priyadarshi About Telugu Cinema In Court Press Meet: కమెడియన్ అండ్ హీరో ప్రియదర్శి నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. వాల్ పోస్టర్ బ్యానర్‌పై నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన కోర్ట్ ప్రెస్ మీట్‌లో ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/WvSbaCF

Post a Comment

0 Comments