Ticker

8/recent/ticker-posts

Brahmamudi March 21st Episode: రాజ్ గతం మర్చిపోయినట్లు తెలుసుకున్న కావ్య- యామిని నాటకం కళ్లారా చూసిన కళావతి- రామ్ చిరాకు

Brahmamudi Serial March 21st Episode: బ్రహ్మముడి మార్చి 21 ఎపిసోడ్‌లో హాస్పిటల్‌కు రాజ్, యామిని వెళ్తారు. ఇద్దరు కావ్య గురించి తెలుసుకోవాలని ఒకరినొకరు దూరం వెళ్లిపోతే బాగుండు అని ఒకేలా ఆలోచిస్తారు. డాక్టర్ రాజ్‌కు జాగ్రత్తలు చెబుతుంటే.. వచ్చి విన్న కావ్య భర్త గతం మర్చిపోయినట్లు తెలుసుకుంటుంది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Yf3ms4v

Post a Comment

0 Comments