Ticker

8/recent/ticker-posts

Brahmamudi Promo: రాజ్‌కు నిజం చెప్పేసిన యామిని తండ్రి- అవాక్కయిన మరదలు- బావను చూసిన రౌడీ బేబి- కావ్య డిమాండ్- రామ్ డౌట్

Brahmamudi Latest Episode Promo: స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియో హాట్‌స్టార్) ఓటీటీలో ప్రసారం అవుతోన్న బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో యామిని లాగా తనను ఎవరైనా ఇష్టపడ్డారా, తను ఇంకెవరినైనా ఇష్టపడ్డానా చెప్పమని యామిని తండ్రిని అడుగుతాడు రాజ్. యామిని తండ్రి నిజం చెబుతాడు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/RhqlITY

Post a Comment

0 Comments