Director Maruthi About Buying Allu Arjun Arya Movie: ప్రభాస్‌తో ది రాజా సాబ్ మూవీని డైరెక్ట్ చేస్తున్న మారుతి దర్శకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన డైరెక్టర్ కాకముందు తనకు వచ్చిన కట్నం డబ్బులతో అల్లు అర్జున్ ఆర్య సినిమాను కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/xJYhSRT
0 Comments