Ticker

8/recent/ticker-posts

OTT Bold: ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్.. 7.8 ఐఎమ్‌డీబీ రేటింగ్.. మంచంపైన భర్త, కింద ప్రియుడు.. అక్కడే అసలు ట్విస్ట్!

Soojidaara OTT Streaming: ఓటీటీలోకి బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సూజిదార మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఓటీటీ మూవీ సజెషన్ కింద ఈ చిత్రాన్ని ఎంచక్కా చూసేయొచ్చు. ఆకట్టుకునే ట్విస్టులు ఉన్న సూజిదారకు ఐఎమ్‌డీబీ నుంచి 7.8 రేటింగ్ సాధించింది. మరి సూజిదార ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో తెలుసుకుందాం.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/CETQsoD

Post a Comment

0 Comments