Ticker

8/recent/ticker-posts

Remuneration: ఎలాగైనా వదిలించుకోవాలని పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అడిగా, కానీ.. దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్

Tammareddy Bharadwaja On O Andala Rakshasi Remuneration: టాలీవుడ్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ అందాల రాక్షసి మూవీ రెమ్యునరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల నిర్వహించిన ఓ అందాల రాక్షసి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ ఇలా మాట్లాడారు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/tLJoqpE

Post a Comment

0 Comments