Producer Y Ravi Shankar About Nithin Robinhood Ticket Prices: నితిన్, శ్రీలీల జంటగా తొలిసారి నటించిన సినిమా రాబిన్‌హుడ్. ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. ఈ క్రమంలో రాబిన్‌హుడ్ టికెట్ ధరలపై నిర్మాత వై రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/1Eqfo64
0 Comments