OTT Movies Web Series On Women Centric: ఓటీటీలో మహిళలపై వచ్చిన ది బెస్ట్ 5 సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. వీటిలో 3 సినిమాలు బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్‌తోనే ఉన్నాయి. అలాగే, ఒక్క ప్లాట్‌ఫామ్‌లోనే రెండు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ చూడాల్సిన 5 సినిమాలు, వాటి ఓటీటీలు ఏంటో లుక్కేద్దాం.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/a2oDiRh
0 Comments