Ticker

8/recent/ticker-posts

Bigg Boss Amardeep: బిగ్‌బాస్ అమ‌ర్‌దీప్ చౌద‌రి రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ లాంఛ్ - టైటిల్ ఇదే

బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ అమ‌ర్‌దీప్ చౌద‌రి హీరోగా న‌టించిన సుమ‌తీ శ‌త‌కం మూవీ ఇటీవ‌ల అమ‌రావ‌తిలో ప్రారంభ‌మైంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సైలీ చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ మూవీలో బిగ్‌బాస్ సీజ‌న్ 8 కంటెస్టెంట్ టేస్టీ తేజ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/TUZjauE

Post a Comment

0 Comments