Ticker

8/recent/ticker-posts

గూస్ బంప్స్ గ్యారెంటీ.. జియోహాట్‌స్టార్‌లో తప్పకుండా చూడాల్సిన స్పోర్ట్స్ మూవీస్.. ఓ లుక్కేయండి

సమ్మర్ వచ్చేసింది. వీకెండ్ కూడా రెడీగా ఉంది. స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇచ్చేశారు. బయటకు వెళ్దామంటే ఎండ హడలెత్తిస్తోంది. అందుకే ఇంట్లో కూర్చునే ఫ్యామిలీతో కలిసి ఈ స్పోర్ట్స్ మూవీస్ ను చూసేయండి. జియోహాట్‌స్టార్‌లో తప్పకుండా చూడాల్సిన ఈ స్పోర్ట్స్ మూవీస్ పై ఓ లుక్కేయండి

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/M7rXOyY

Post a Comment

0 Comments