Ticker

8/recent/ticker-posts

Jr NTR: ఆరోజు తమ్ముడు వస్తాడు.. జూనియర్ ఎన్టీఆర్ రాకను కన్ఫర్మ్ చేసిన నందమూరి కల్యాణ్ రామ్

Nandamuri Kalyan Ram On Jr NTR Guest To Arjun S/O Vyjayanthi Event: నందమూరి కల్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఇందులో కల్యాణ్ రామ్‌కు తల్లిగా విజయశాంతి నటించారు. తాజాగా జరిగిన ముచ్చటగా బంధాలే సాంగ్ రిలీజ్ లాంచ్‌లో జూనియర్ ఎన్టీఆర్ రాకపై నందమూరి కల్యాణ్ రామ్ కన్ఫర్మ్ చేశాడు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/6hcQV4F

Post a Comment

0 Comments