Ticker

8/recent/ticker-posts

Karthika Deepam 2 Serial: దీప‌కు యావ‌జ్జీవ శిక్ష -దొంగ సాక్ష్యాలు సృష్టించిన‌ జ్యోత్స్న -లాయ‌ర్ క‌ళ్యాణ్ ప్ర‌సాద్ ఎంట్రీ

Karthika Deepam 2: కార్తీక దీపం 2 ఏప్రిల్ 17 ఎపిసోడ్‌లో దీప త‌ర‌ఫున కేసు వాదించ‌డానికి లాయ‌ర్ క‌ళ్యాణ్ ప్ర‌సాద్ ముందుకొచ్చాడు. దీప మాట‌లు విన్న క‌ళ్యాణ్ ప్ర‌సాద్ ఆమె ఏ త‌ప్పు చేయ‌లేద‌ని న‌మ్ముతాడు. మ‌రోవైపు దీప‌కు యావ‌జ్జీవ శిక్ష ప‌డేందుకు అవ‌స‌ర‌మైన దొంగ‌సాక్ష్యాలు సృష్టిస్తుంది. 

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/T2pemnA

Post a Comment

0 Comments