Ticker

8/recent/ticker-posts

Naveen Chandra: అందాల రాక్షసి ఎఫెక్ట్ చాలా ఉండేది.. విదేశీ ఆర్టిస్టులకు ఎంట్రీ కష్టం.. హీరో నవీన్ చంద్ర కామెంట్స్

Naveen Chandra About 28 Degree Celsius Movie: హీరో నవీన్ చంద్ర నటించిన తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ 28 డిగ్రీ సెల్సియస్. రీసెంట్‌గా ఏప్రిల్ 4న థియేటర్లలో 28 డిగ్రీ సెల్సియస్ మూవీ రిలీజ్ అయింది. అయితే, దీనికంటే ముందుగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న హీరో నవీన్ చంద్ర మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/WzQ3xXY

Post a Comment

0 Comments