Director Sampath Nandi About Tamanna Odela 2 Success: తమన్నా భాటియా నటించిన లేటెస్ట్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2 నిన్న (ఏప్రిల్ 17) థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై సూపర్ విజన్ అందించిన డైరెక్టర్ సంపత్ నంది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/FZmqj0O
0 Comments