Ticker

8/recent/ticker-posts

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 24: జ్యోత్స్న అరాచకాలు.. తాత బూట్లు క్లీన్ చేసిన కార్తీక్, ‘భార్య కోసం బంటులా మారిన రాజు’

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 24: కార్తీక్‍ను జ్యోత్స్న ఇబ్బందులు పెట్టడం చూసి బాధపడుతున్న దీప ఓ నిర్ణయం తీసుకున్నానని చెబుతుంది. కార్తీక్‍తో తాత బూట్లు క్లీన్ చేయిస్తుంది జ్యోత్స్న. భోజనం వడ్డించమంటుంది. కార్తీక్ అన్నీ భరిస్తూ ఉంటాడు. దశరథ్ బాధపడుతుంటాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/0r9LVlD

Post a Comment

0 Comments