టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు తాజాగా లోర్వెన్ ఏఐ స్టూడియోను ప్రారంభించారు. ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరైన లోర్వెన్ ఏఐ స్టూడియో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ విశేషాలు, లోర్వెన్ ఏఐ ఇంపార్టెన్స్ ఏంటనేది వివరించారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/r76Q8yv
0 Comments