బ్రహ్మముడి సీరియల్ మే 20 ఎపిసోడ్‌లో కావ్యను ఇంప్రెస్ చేయడానికి రాజ్‌కు ఓ ప్లాన్ ఇస్తారు ఇందిరాదేవి, అపర్ణ. కానీ వారి ఐడియా పూర్తిగా బెడిసికొడుతుంది. రాజ్‌పై కావ్య చిరాకుపడుతుంది. రాజ్ ముందు కావ్యను ఇరికించడానికి యామిని, రుద్రాణి కలిసి మరో కొత్త స్కెచ్ వేస్తారు.
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/VXk1cmj
0 Comments