Ticker

8/recent/ticker-posts

ఈ సినిమా నన్నెంతో ఏడిపించింది, విద్యా వ్యవస్థ మారాలనిపించేలా చేసింది: ఓటీటీ తెలుగు మూవీపై హీరో అడివి శేష్ కామెంట్స్

ఓటీటీలో సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సినిమా అనగనగాను థియేటర్లలో కూడా విడుదల చేయనున్నారు. అనగనగా విజయవంతం అయిన సందర్భంగా మే 24న సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో అడవి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/GdJ2gLX

Post a Comment

0 Comments