టాలీవుడ్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రవీణ్ హీరోగా మారాడు. ప్రవీణ్ ప్రధాన పాత్రలో తెరకక్కిన సినిమా బకాసుర రెస్టారెంట్. టైటిల్ రోల్‌లో వైవా హర్ష చేస్తున్న బకాసుర రెస్టారెంట్ నుంచి టైటిల్ ర్యాంప్ సాంగ్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి కామెంట్స్ చేశారు.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/u9274bm
0 Comments