Ticker

8/recent/ticker-posts

మైండ్ బ్లాక్ అయ్యే క్లైమాక్స్ ట్విస్ట్‌.. థ్రిల్‌ను పంచే మూవీ.. ఓటీటీలోకి అదిరిపోయే హార‌ర్ థ్రిల్ల‌ర్‌.. చూస్తే హ‌డ‌ల్‌

అదిరిపోయే ట్విస్ట్ లతో, వణికించే సీన్లతో ఆడియన్స్ కు వేరే లెవల్ థ్రిల్ పంచేందుకు ఓ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. చేతబడి తదితర అంశాలతో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ కచ్చితంగా భయపెడుతుంంది. 

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/qUgNOtP

Post a Comment

0 Comments