ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 39 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 17 సినిమాలు మాత్రమే ఉంటే అందులోనూ తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 5 మాత్రమే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. హారర్, క్రైమ్, కామెడీ, రొమాంటిక్ జోనర్లలోని ఆ ఓటీటీ సినిమాలు ఏంటో చూసేద్దాం.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/Iv4ROZF
0 Comments