Ticker

8/recent/ticker-posts

బ్రహ్మముడి ప్రోమో: రాజ్ ఇంట్లో వినాయక చవితి- ముసుగుతో అక్క రేవతి ఎంట్రీ- అప్పు, కావ్యకు ప్రసాదంలో విషం- రుద్రాణి స్కెచ్

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో దుగ్గిరాల ఇంట్లో వినాయక చవితి వేడుకలు చేస్తారు. పంతులు వచ్చి ఏర్పాట్లు చేస్తాడు. ఇంతలో రేవతిని ముసుగు కప్పు తీసుకొస్తారు రాజ్, కావ్య. రేవతి ఎవరు, ఎందుకు ముసుగుతో ఉందని ఇంట్లోవాళ్లు అడుగుతారు. తను స్వరాజ్ వాళ్ల అమ్మ అని, ఇది వాళ్ల ఆచారం అని రాజ్ కవర్ చేస్తాడు.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/RNfqpnF

Post a Comment

0 Comments