Ticker

8/recent/ticker-posts

ఓటీటీలోకి 3 రోజుల్లో ఏకంగా 31 సినిమాలు.. 20 చాలా స్పెషల్, తెలుగులో 10 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి 3 రోజుల్లో ఏకంగా 31 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 20 సినిమాలు ఉంటే తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 10 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, జీ5 ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/cgz7qDk

Post a Comment

0 Comments