Ticker

8/recent/ticker-posts

ఇప్పటివరకు రాని సరికొత్త పాయింట్‌తో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్- విద్రోహి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ వీవీ వినాయక్

తెలుగులో సరికొత్త పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా విద్రోహి. తాజాగా విద్రోహి సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను డైరెక్టర్ వీవీ వినాయక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విద్రోహి కథ చాలా బాగుందని, ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని తెలిపారు.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/zoshI92

Post a Comment

0 Comments