విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్ సీక్రెట్‌గా జరిగిందంటూ సోషల్ మీడియాలో, మీడియా సైట్లలో వార్తలు తెగ వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్, రష్మిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌లోని ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో వారిద్దరు సాంప్రదాయబద్ధంగా కనిపించడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/vhNdx0j
0 Comments