Ticker

8/recent/ticker-posts

Agent Movie Postpone: ఏజెంట్ మళ్లీ వాయిదా పడుతుందా? కారణం అదేనా?

Agent Movie Postpone: అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ఏజెంట్ చిత్రం మరోసారి వాయిదా పడే అవకాశముంది. ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఏప్రిల్ 28న మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగా.. ఇప్పుడు ఆ తేదీన కూడా వచ్చే అవకాశం కనిపించట్లేదు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/2cumGor

Post a Comment

0 Comments