RRR Team in Oscars: 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్ఆర్ఆర్ టీమ్ సందడి చేసింది. ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి మెరిశారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా షెర్వాణీ ధరించారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/EmsSPOH
0 Comments