Standing Ovation for Naatu Naatu: ఆస్కార్ వేదికపై ప్రముఖ సింగర్లు రాహుల్ సిప్లీగంజ్, కాలబైరవ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాట లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులేశారు. వీరి ప్రదర్శనకు స్టాండింగ్ ఓవేషన్ దక్కింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/2nuhyHK
0 Comments