PAPA Trailer Release: శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. నాగ శౌర్య, మాళవిక నాయర్ ఇందులో హీరో హీరోయిన్లుగా నటించారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/Qx8gurb
0 Comments