Ticker

8/recent/ticker-posts

Sanajay Dutt in Leo Movie: సంజూ వచ్చేశాడు.. లియో సెట్స్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్ నటుడు

Sanajay Dutt in Leo Movie: బాలీవుడ్ హీరో సంజయ్ దత్.. విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లియో మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో సంజూ అడుగుపెట్టాడు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/marKE1i

Post a Comment

0 Comments