Dheekshith Shetty About Dasara: నాని హీరోగా నటించిన దసరా చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా కీలక పాత్ర పోషించారు. ప్రమోషన్లలో భాగంగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆతడు దసరా మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/RiETPWr
0 Comments