Kollywood Doors Closed: టాలీవుడ్ హీరోలకు కోలీవుడ్‌లో మాత్రం సరైన సక్సెస్ అందట్లేదు. ఇక్కడ విజయం సాధించిన చిత్రాలు సైతం అక్కడకొచ్చే సరికి ఆదరణే కరవై డిజాస్టర్లుగా మిగులుతున్నాయి. ఇదే సమయంలో కోలీవుడ్ స్టార్లకు.. ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఏర్పడటం గమనార్హం.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/9uLOIZz
0 Comments