Ticker

8/recent/ticker-posts

Payal Rajput: వెంకీ మామలో న‌టించి త‌ప్పు చేశా - వెంక‌టేష్, నాగ‌చైత‌న్య మూవీపై పాయ‌ల్ రాజ్‌పుత్ కామెంట్స్

Payal Rajput: వెంకీ మామ సినిమాలో న‌టించి త‌ప్పుచేశాన‌ని ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ చెప్పింది. ఆ సినిమాలో త‌న‌ లుక్ అస‌లు బాగుండ‌ద‌ని అన్న‌ది. వెంకీ మామ సినిమాపై పాయ‌ల్ రాజ్‌పుత్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/BUd2Vsv

Post a Comment

0 Comments