Ticker

8/recent/ticker-posts

Brahmamudi November 8th Episode: బ్రహ్మముడి.. ఆస్తి కోసం ఒక్కటైన అత్తా కోడలు.. భర్త ప్రాణాలు భిక్ష వేయమన్న ఇందిరాదేవి

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 8వ తేది ఎపిసోడ్‌‌లో సీతారామయ్యకు క్యాన్సర్ అని ఇంట్లో అందరికీ చెబుతాడు రాజ్. తనలాగే ఇంటికోసం చాలా కష్టపడిందని, ఏం జరిగిన కావ్యను వదులకోవద్దని రాజ్‌కు సీతారామయ్య చెబుతాడు. ఇలా బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/sKSo5Nl

Post a Comment

0 Comments