Ticker

8/recent/ticker-posts

Bigg Boss Voting: షాకింగ్ ఓటింగ్.. డేంజర్ జోన్‌లో జెన్యూన్ ప్లేయర్.. టాప్‌లో ఆ కంటెస్టెంట్!

Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ 7 తెలుగు 10వ వారం ఓటింగ్‌ లెక్కలు షాకింగ్‌గా ఉన్నాయి. ఎందుకంటే టాప్‌లో ఉండాల్సిన జెన్యూన్ ప్లేయర్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. అలాగే వరస్ట్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్నవాళ్లు మాత్రం టాప్‌లో కొనసాగుతున్నారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/BX7k90H

Post a Comment

0 Comments