Rashmika Mandanna: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు యానిమల్ హీరోహీరోయిన్లు రణ్‌బీర్‌కపూర్, రష్మిక మందన్న గెస్ట్ లుగా రాబోతున్నట్లు తెలిసింది. నవంబర్ లాస్ట్ వీక్‌లో ఈ స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఉండబోతున్నట్లు తెలిసింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/4yd6EI5
0 Comments