Nandi Awards Issue: రజనీకాంత్ రోజు చెన్నై నుంచి విజయవాడ వచ్చి చంద్రబాబును పొగిడినా తమకు అభ్యంతర లేదని అన్నాడు సినీ నటుడు, ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి. నంది అవార్డులపై నిర్మాత అశ్వనీదత్ చేసిన కామెంట్స్‌పై పోసాని ఘాటుగా స్పందించాడు. అతడి కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/BeDGalt
0 Comments