Brahmamudi June 14th Episode: పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన స్వప్న కనబడకుండా పోవడంతో కనకం కుటుంబసభ్యులపై రుద్రాణి మాటలతో విరుచుకుపడుతుంది. రాహుల్‌తో స్వప్న పెళ్లిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది. స్వప్న ఆచూకీని రాజ్, కావ్య కలిసి కనిపెట్టాలని డిసైడ్ అవుతారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/13sLzp9
0 Comments