Ticker

8/recent/ticker-posts

Kushi OTT: భారీ ధరకు ఖుషి ఓటీటీ రైట్స్.. ఎందులో? ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

Kushi Movie OTT: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ సినిమాతో బీభత్సమైన డిజాస్టర్ అందుకున్నాడు. దీని నుంచి అభిమానులను బయటపడేసేందుకు తాజాగా ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఖుషి మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్, విడుదల తేదిపై నెట్టింట్లో జోరుగా చర్చ సాగుతోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/5KaABYN

Post a Comment

0 Comments