Ticker

8/recent/ticker-posts

Brahmamudi September 2 Episode: బ్రహ్మముడి సీరియల్.. తల్లిని గెలిపించిన రాజ్.. పాపం కావ్య పరిస్థితి అలా!

Brahmamudi Serial September 2 Episode: బ్రహ్మముడి సీరియల్‍ ప్రస్తుతం మరింత ఇంట్రెస్టింగ్‍గా సాగనుంది. దుగ్గిరాల కుటుంబంలో వరలక్ష్మి వ్రతం చేసే బాధ్యతలను కావ్యకు ఇందిరాదేవి అప్పగించింది. అయితే రాజ్ తన భార్యకు ఆశీర్వాదం ఇస్తాడా లేదా అనేది బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‍లో ఆసక్తిగా మారనుంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/m87dwp1

Post a Comment

0 Comments