Ticker

8/recent/ticker-posts

Bedurulanka 2012 OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన‌ బెదురులంక 2012 - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

Bedurulanka 2012 OTT Release: కార్తికేయ గుమ్మ‌కొండ హీరోగా న‌టించిన బెదురులంక 2012 మూవీ సైలెంట్‌గా ఓటీటీలో రిలీజైంది. ఈ స‌స్పెన్స్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/3iGhUF9

Post a Comment

0 Comments