Ticker

8/recent/ticker-posts

Suriya Boyapati Srinu Movie: సూర్య‌, బోయ‌పాటి శ్రీను కాంబో ఫిక్స్‌ - షూటింగ్ మొద‌ల‌య్యేది ఎప్పుడంటే?

Suriya Boyapati Srinu Movie: స్కంద త‌ర్వాత డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను నెక్స్ట్ సినిమాపై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌తో బోయ‌పాటి శ్రీను త‌దుప‌రి సినిమా చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌లుకానుందంటే?



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/eJZcdHT

Post a Comment

0 Comments